విశాఖ జిల్లా చీడికాడ మండలం దిబ్బపాలెంలోని ఓ చెరువు వద్ద నాటుసారా తయారీ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 350 లీటర్లు బెల్లం పులుపు గుర్తించి ధ్వంసం చేసినట్లు చీడికాడ ఎస్ఐ ఎల్.సురేష్ కుమార్ తెలిపారు.
ఇది చదవండి లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు... తెరుచుకున్న దుకాణాలు