విశాఖ కేజీహెచ్ వద్ద అన్న క్యాంటిన్‌ను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సందర్శించారు. పేదలకు భోజనం వడ్డించారు. అనంతరం మాట్లాడిన ఆయన పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్ర పాలన ఉందని వ్యాఖ్యానించారు. తన రాజకీయ అనుభవంలో మూడు నెలల్లో విఫలం అయిన మొదటి ప్రభుత్వం వైకాపాదే అని అన్నారు.
ఇదీ చూడండి