విశాఖలో డాక్టర్ సుధాకర్‌పై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ... కడప జిల్లా మైదుకూరులో తెదేపా నాయకులు ధర్నా చేశారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు వెనక్కినడచి నిరసన తెలిపారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుధాకర్‌పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మైదుకూరులో తెదేపా నాయకుల నిరసన - విశాఖ డాక్టర్ సుధాకర్ వార్తలు
విశాఖలో డాక్టర్ సుధాకర్‌పై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ.. కడప జిల్లా మైదుకూరులో తెదేపా నాయకులు నిరసన చేశారు. సుధాకర్‌పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మైదుకూరులో తెదేపా నాయకుల నిరసన