శ్రావణమాసం 4వ శుక్రవారం సందర్భంగా విశాఖ సీతమ్మపేటలోని శ్రీ పార్వతీశ్వర ఆలయంలో ఉన్న పార్వతీదేవిని శాకంబరీ దేవిగా అలంకరించారు. వివిధరకాల కాయగూరలతో సుందరంగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు.
ఇదీ చూడండి