విశాఖ జిల్లా అనకాపల్లిలో 81, 83 వార్డుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్నితెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగజదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పిచికారి చేశారు. కరోనా రాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు మళ్ల సురేంద్ర, డాక్టర్ నారాయణ రావు పాల్గొన్నారు.
అనకాపల్లిలో హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారి - Spray hypochloride solution in anacapalli
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అనకాపల్లిలోని 81, 83 వార్డుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు.
![అనకాపల్లిలో హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారి Spray hypochloride solution in anacapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6725622-33-6725622-1586438286002.jpg?imwidth=3840)
అనకాపల్లిలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి