ETV Bharat / state

ఒనకడిల్లిలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పర్యటన - onakadilli

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులో ఉన్న ఒనకడిల్లిని గిరిజన సంక్షేమశాఖ మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఎం.మణికుమారి ఆదివారం సందర్శించారు. మాచ్​ఖండ్ ప్రాజెక్టు ఉద్యోగులు, స్థానికులు ఆమెను సన్మానించారు. మాస్త్యగెడ్డ వల్ల సీలేరు కాంప్లెక్స్​లోని ఐదు జలవిద్యుత్ కేంద్రాలు నడుస్తున్నాయని ఆమె అన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో గెమ్మిళిలో విద్యుత్ సౌకర్యం కల్పించానని గుర్తు చేశారు.

She was a member of the State Women's Commission that visited Onakadilli
ఒనకడిల్లిని సందర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు
author img

By

Published : Mar 9, 2020, 12:29 PM IST

ఒనకడిల్లిని సందర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు

ఒనకడిల్లిని సందర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు

ఇదీచదవండి.

దిశ పోలీస్ స్టేషన్ భవనానికి వైకాపా రంగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.