ETV Bharat / state

గాజువాక హెచ్​పీసీఎల్​లో చోరీ... ఏడుగురు అరెస్టు - theft in vizag

విశాఖ గాజువాక హెచ్​పీసీఎల్​లో జరిగిన చోరీ ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఇంజినీరింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

theft in HPCL at gajuvaka vizag
గాజువాక హెచ్​పీసీఎల్​లో చోరీ
author img

By

Published : May 27, 2021, 9:26 PM IST

విశాఖ గాజువాక హెచ్‌పీసీఎల్‌లో చోరీ జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండున్నర టన్నుల ఇంజినీరింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ గాజువాక హెచ్‌పీసీఎల్‌లో చోరీ జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఏడుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండున్నర టన్నుల ఇంజినీరింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇదీచదవండి.

Corona Effect: కరోనా ప్రభావం: విస్తరాకుల పరిశ్రమకు గడ్డుకాలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.