ETV Bharat / state

వలసకూలీలకు అండగా సత్యసాయి సేవా సంస్థ - latest news on satyasai trust in visakhapatnam

లాక్​డౌన్​తో విశాఖలో తీవ్ర అవస్థలు పడుతున్న వలస కూలీలకు సత్యసాయి సేవా సంస్థ అండగా నిలిచింది.

Breaking News
author img

By

Published : May 30, 2020, 6:53 PM IST

వలసకూలీలకు ఆహారపదార్ధాలను అందిస్తోన్న సత్యసాయి సేవా సంస్థ సభ్యులు

లాక్​డౌన్ దృష్ట్యా ఎక్కడికక్కడ ఉండిపోయిన వలస కూలీలు... దాతలు, ప్రభుత్వాల సాయంతో వారి స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. ఇలా విశాఖకు వచ్చే వలస కార్మికులకు అండగా నిలుస్తున్నారు సత్యసాయి సేవా సంస్థ సభ్యులు. బస్సుల్లో వస్తోన్న వలస కూలీల వద్దకు వెళ్లి ఆహార పదార్థాలు అందిస్తున్నారు. నగరంలోని శివార్లలో జాతీయ రహదారిపై... ప్రతిరోజూ మజ్జిగ, అల్పాహారం, భోజనం అందజేస్తున్నామని సంస్థ సభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి: 'ఉపాధి కోల్పోయాం.. మమ్మల్ని ఆదుకోండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.