విశాఖ జిల్లా పాడేరు ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరిగింది. వంటలమామిడి సమీపంలో ట్రాలీ లారీ బోల్తాపడి ఒకరు మృతి చెందారు. మరొఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: నిధుల కేటాయింపులో జాప్యం.. గమ్యం చేరని రైలు