ETV Bharat / state

కరోనాతో.. వాల్తేర్ రైల్వే డివిజన్ ఉన్నతాధికారి మృతి - corona deaths in waltair news

తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్లో​ అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్​గా పనిచేస్తున్న విజయ్ కుమార్.. కరోనాతో మరణించారు. ఆయన మృతిపై రైల్వే ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.

assistant commercial manager
వాల్తేర్ డివిజన్​లో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ వినోద్​ కుమార్​
author img

By

Published : May 10, 2021, 8:36 PM IST

తూర్పుకోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్​లో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్, ప్రజా సంబంధాల అధికారి విజయ్ కుమార్ కోవిడ్ తో మరణించారు. కొద్ది రోజులుగా నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్​లో ఆయన చికిత్స పొందారు.

వైరస్ తో పోరాడి.. ఇవాళ పరిస్థితి విషమించగా తుదిశ్వాస విడిచారు. డీఆర్ఎం కార్యాలయంలో కమర్షియల్ అధికారిగా ఏళ్లుగా ఆయన సేవలందించారు. విజయ్ కుమార్ మృతిపై రైల్వే అధికారులు, ఉద్యోగులు సంతాపం తెలిపారు.

ఇదీ చదవండి:

విషాదం: రోడ్డు ప్రమాదంలో కుమారుడు.. గుండెపోటుతో తండ్రి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.