విశాఖ జిల్లా అనకాపల్లి కోడూరులో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో వృద్ధురాలుతో సహా ఆవు మృతి చెందింది. రాములమ్మ అనే వృద్ధురాలు పశువులను మేపుతుండగా తెగిపడిన విద్యుత్ వైరు ఆవుకు తగిలి విద్యుదాఘాతానికి గురైంది. ఆవును రక్షించే క్రమంలో మహిళ సైతం కరెంట్ షాకుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆవును రక్షించబోయి విద్యుదాఘాతంతో వృద్దురాలు మృతి - old women
పొలంలో పశువులను మేపుతుండగా తెగిపడిన విద్యుత్ వైరు తగిలి ఆవు విద్యుదాఘాతానికి గురవ్వగా... దానిని రక్షించే క్రమంలో ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా కోడూరులో జరిగింది.
విద్యుదాఘాతం... వృద్ధురాలు, ఆవు మృతి
విశాఖ జిల్లా అనకాపల్లి కోడూరులో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో వృద్ధురాలుతో సహా ఆవు మృతి చెందింది. రాములమ్మ అనే వృద్ధురాలు పశువులను మేపుతుండగా తెగిపడిన విద్యుత్ వైరు ఆవుకు తగిలి విద్యుదాఘాతానికి గురైంది. ఆవును రక్షించే క్రమంలో మహిళ సైతం కరెంట్ షాకుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Intro:ap_knl_112_04_kannulapanduvagaa_nimajjanam_av_ap10131
రిపోర్టర్ :రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా.
శీర్షిక: కన్నుల పండువగా వినాయకుడి నిమజ్జనం
Body:కర్నూలు జిల్లా కోడుమూరులో వినాయక నిమజ్జనం కన్నుల పండువగా జరిగింది. వినాయక చవితి రోజు వీధుల్లో కొలువుదీరిన విఘ్నేశ్వరుడికి భక్తులు మూడు రోజుల పాటు విశేష పూజలు నిర్వహించారు .చివరి రోజున స్వామికి అలంకరించిన ఆభరణాలు, ప్రసాదాలను వేలంపాట నిర్వహించారు. భక్తులు పోటీపడి వాటిని కైవసం చేసుకున్నారు .అనంతరం పార్వతి పుత్రుడికి అట్టహాసంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు
Conclusion:ట్రాక్టర్లు, ఆటోలపై గణనాథులను కొలువు ఉంచి ఊరేగింపుగా తరలించారు. భక్తులు చిందులు వేస్తూ గణేష్ మహారాజుకి జై అంటూ... గణపతి పప్పా మోరియా అంటూ సందడి చేశారు. తిరు వీధుల్లో ఊరేగుతూ ఉన్న వినాయకుని చూసి భక్తులు కన్నులపండువ చేసుకున్నారు. ఎంపీడీవో మంజులవాణి పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.