కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టాలంటూ విశాఖ ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. కరోనా బారిన పడిన ప్రజలందరూ త్వరగా కోలుకోని.. సుఖసంతోషాలతో ఉండాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ హోమాన్ని నిర్వహించారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చని ఆలయ ఈవో జ్యోతి మాధవి తెలిపారు.
ఇదీ చదవండి