రాష్ట్రంలో ప్రత్యామ్నాయా శక్తిగా భాజపా ఎదుగుతోందని... వరదలా నాయకులు వచ్చి భాజపాలో చేరుతున్నారని, మరిన్ని చేరికలు త్వరలోనే ఉంటాయని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ జోస్యం చెప్పారు. విశాఖలో యోగా దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఆయన... చాలా మంది నేతలు భాజపాతో సంప్రదింపులు జరపుతున్నారని వెల్లడించారు. ప్రధాని మోదీ విధానాలు నచ్చి తెదేపా ఎంపీలు పార్టీలో చేరారని, మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భాజపా వైపు చూస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా అనే పేరు లేకపోయినా అన్ని రకాల ప్రయోజనాలు అందుతాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెదేపా నారా వారి తెదేపాగా మారిందని విమర్శించారు.
"త్వరలోనే భాజపాలోకి మరిన్ని చేరికలు"
త్వరలోనే భాజపాలోకి మరిన్ని చేరికలు ఉంటాయని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయా శక్తి భాజపానే అని ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో ప్రత్యామ్నాయా శక్తిగా భాజపా ఎదుగుతోందని... వరదలా నాయకులు వచ్చి భాజపాలో చేరుతున్నారని, మరిన్ని చేరికలు త్వరలోనే ఉంటాయని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ జోస్యం చెప్పారు. విశాఖలో యోగా దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఆయన... చాలా మంది నేతలు భాజపాతో సంప్రదింపులు జరపుతున్నారని వెల్లడించారు. ప్రధాని మోదీ విధానాలు నచ్చి తెదేపా ఎంపీలు పార్టీలో చేరారని, మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భాజపా వైపు చూస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా అనే పేరు లేకపోయినా అన్ని రకాల ప్రయోజనాలు అందుతాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెదేపా నారా వారి తెదేపాగా మారిందని విమర్శించారు.
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_21_Yoga_Day_Programme_AVB_C8
Body:యోగ విశిష్టతను తెలియజేస్తూ అనంతపురం జిల్లా కదిరిలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనిషి మానసిక వికాసానికి యోగ ఎంతో దోహదపడుతుందని అధికారులు యోగా శిక్షకులు తెలియజేశారు. బ్రహ్మ కుమారీ కదిరి శాఖ, పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్యక్రమానికి హాజరయ్యారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కదిరి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్ డి ఓ అజయ్ కుమార్ నిత్యం యోగ చేయడం వల్ల శారీరక రుగ్మతలు తొలగి మానసికంగా దృఢంగా తయారవుతారు. మండల పరిషత్ అధికారులు, ఉపాధ్యాయులు, యోగ శిక్షకులు భారతీయ సంస్కృతిలోని విశిష్టత లో యోగ ఒకటని వక్తలు తెలిపారు. తరువాత యోగాసనాలను సామూహికంగా చేశారు.
Conclusion:
TAGGED:
mlc madhav comments on tdp