విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వెనుక వైకాపా హస్తం లేకుంటే.. ఎంపీలంతా రాజీనామా చేస్తామని కేంద్రానికి లేఖ రాయాలని తెదేపా ఎమ్మెల్యీ బుద్ధా వెంకన్న సవాల్ చేశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించిన వివరాలపై వైకాపా నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు భూమిలో పోస్కో ప్లాంట్