ETV Bharat / state

మీదే తుగ్లక్ పాలన:వైకాపా ఎమ్మెల్యే ఉమాశంకర్ - నర్సీపట్నం  ఎమ్మెల్యే

నిజమైన తుగ్లక్ పాలన తెదేపా హాయాంలోనే కొనసాగిందని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ ఎద్దేవా చేశారు. గంజాయి అక్రమ రవాణా నివారణలో మాజీ మంత్రి అయ్యన్న విఫలం అయ్యారని ఆరోపించారు.

mla pres meet on nara lokesh comments at narsipatnam in vishaka
author img

By

Published : Sep 5, 2019, 1:21 PM IST

లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గణేష్ ఆగ్రహాం

అంగన్వాడీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన తెదేపా..తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైయస్సార్ పార్టీ లోకి వస్తే అధిష్ఠానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడు 36 ఏళ్ల రాజకీయం లో నర్సీపట్నం ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా నివారించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

ఇదీచూడండి.నూతన ఇసుక విధానంపై ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ

Kolkata, Sep 05 (ANI): Prayers are being offered in memory of Mother Teresa on her death anniversary at The Mother House of the Missionaries of Charity in Kolkata. In 1948, Teresa decided to leave the church and adopted a lifestyle in slums to aid the poor and the needy in Kolkata. In 1950, she laid the foundation stone of the Roman Catholic religious congregation which is now popularly known as the Missionaries of Charity. Mother Teresa was awarded the Nobel Peace Prize in 1979, but she refused to accept it and urged the jury to contribute the prize money of USD 192,000 for helping the poor people of India. In September 2017, Mother Teresa was declared Patron Saint of the Archdiocese of Calcutta by the Vatican Pope for her selfless service towards helping the underprivileged and poor in Kolkata.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.