వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన 135 రోజుల్లో ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసి చూపించారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ అన్నారు. రెండు రోజులు విశాఖ పర్యటన చేసిన ప్రతిపక్షనేత చంద్రబాబు ఎన్నికల్లో పార్టీ ఓటమి కారణాలు సమీక్షించుకోవటం మరచి, సీఎం జగన్ పాలనను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి : 'తెదేపా కార్యాలయంలో.. కాకి తగిలే కరెంటు పోయింది'