విశాఖ జిల్లా మునగపాకలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు.సెల్ టవర్ ఫెన్సింగ్కి, విద్యుత్ సర్వీస్ వైరు తగిలి ఉండటంతో దాన్ని పట్టుకున్న శివాజీ అనే వ్యక్తి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - man died with shock in vishaka
విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా మునగపాకలో జరిగింది. ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి