రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు ఫీజుల నియంత్రణ చట్టం హామీని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేస్తూ జన జాగరణ సమితి విశాఖలో ఆందోళన చేపట్టింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇష్టారాజ్యంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా పేద , మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను చదివించలేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఏ రాజకీయ పార్టీ అయితే ఫీజుల నియంత్రణ చట్టం హామీలు మేనిఫెస్టోలో పెట్టకుండా ఉంటుందో ఆ పార్టీకి ఓట్లు వేయొద్దు అని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పాలని కోరారు.
జన జాగరణ సమితి ఆందోళన - STUDIES PROBLEMS
రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు ఫీజుల నియంత్రణ చట్టం హామీని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేస్తూ జన జాగరణ సమితి విశాఖలో ఆందోళన చేపట్టింది.
రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు ఫీజుల నియంత్రణ చట్టం హామీని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేస్తూ జన జాగరణ సమితి విశాఖలో ఆందోళన చేపట్టింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇష్టారాజ్యంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా పేద , మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను చదివించలేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఏ రాజకీయ పార్టీ అయితే ఫీజుల నియంత్రణ చట్టం హామీలు మేనిఫెస్టోలో పెట్టకుండా ఉంటుందో ఆ పార్టీకి ఓట్లు వేయొద్దు అని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పాలని కోరారు.
Body:రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు ఫీజుల నియంత్రణ చట్టం హామీని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేస్తూ జన జాగరణ సమితి ఇవాళ విశాఖలో ఆందోళన చేపట్టింది దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీ జరుగుతుందని జన జాగరణ సమితి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల నిలువు దోపిడీ కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన రైతులు రోజువారి కూలీలు ఉద్యోగులు తమ పిల్లలను చదివించ లేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు రాజకీయ పార్టీ అయితే ఫీజుల నియంత్రణ చట్టం హామీలు మేనిఫెస్టోలో పెట్టకుండా ఉంటుందో ఆ పార్టీకి ఓట్లు వేయొద్దు అని విద్యార్థుల తమ తల్లిదండ్రులకు చెప్పాలని కోరారు. ( ఓవర్).
Conclusion: