విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో 15 మంది ఇంటర్ విద్యార్థులు ఆందోళన చేశారు. తమకు హాల్‌టికెట్లు రాలేదని 15 మంది విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. హాజరుశాతం తక్కువగా ఉన్నందున హాల్‌టికెట్లు రాలేదని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండీ... ముఖ్యమంత్రి జగన్‌కు చంద్రబాబు బహిరంగ లేఖ