ETV Bharat / state

అనకాపల్లిలో.. ఉభయతెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలు

ఉభయతెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలు విశాఖ జిల్లా అనకాపల్లిలో ఘనంగా ప్రారంభమయ్యాయి.  అరవింద్ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ఇంటింటి బాగోతం నాటకం అందర్నీ ఆకట్టుకుంది.

అనకాపల్లిలో.. ఉభయతెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలు
author img

By

Published : Oct 2, 2019, 12:54 PM IST

అనకాపల్లిలో.. ఉభయతెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలు

విశాఖ అనకాపల్లిలో ఉభయతెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. గవరపాలెం శతకం పట్టు వద్ద నిర్వహించిన కర్రి రమేష్ మెమోరియల్ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలను ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడేపల్లికి చెందిన అరవింద్ ఆర్ట్స్ వారు ఇంటింటి బాగోతం నాటక ప్రదర్శనతో అలరించారు.

ఇదీ చదవండి:

'మార్కెట్లో ప్రజాస్వామ్యం' చిత్రాన్ని ఆదరించండి

Intro:కర్నూలు జిల్లా బనగానపల్లె లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఆర్యవైశ్య సంఘం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వేర్వేరుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు దమ్మాల వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసావాదం తో దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన మహనీయుడు అని కొనియాడారు ఆయన బాటలో నడిచి ముందుకు పోవాలని ఆయన వెల్లడించారు అంతకుముందు ఆర్య వైశ్య భవన్ నుంచి ర్యాలీగా ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం చేరుకున్నారు పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Body:బనగానపల్లి

Conclusion:మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.