దేశ సమైక్యతకు హిందీ భాష తోడ్పడుతుందని నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లేబరేటరీ సంచాలకుడు డా. ఆర్.నందగోపన్ అన్నారు. విశాఖ ఎన్ఎస్టీఎల్లో నిర్వహిస్తున్న హిందీ పక్షోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
దేశంలో సమైక్యత, సామరస్యం నెలకొల్పడానికి హిందీ భాష ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో హిందీ భాషా పక్షోత్సవాల కమిటీ ఛైర్మన్ బీవీ రమణరావు, సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: