ETV Bharat / state

కాబోయే భర్త వేధింపులు భరించలేక.. యువతి ఆత్మహత్య - గాజువాకలో యువతి ఆత్మహత్య వార్తలు

కాబోయే భర్త వేధింపులు భరించలేక ఓ యువతి హాస్టల్​లోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విశాఖ జిల్లా గాజువాక డ్రైవర్స్ కాలనీలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

యువతి ఆత్మహత్య
యువతి ఆత్మహత్య
author img

By

Published : May 11, 2021, 9:36 PM IST

విశాఖ జిల్లా గాజువాక డ్రైవర్స్ కాలనీలోని ప్రైవేట్ హస్టల్​లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. గొర్లె రమ ఆలియాస్ శృతి.. తనను పెళ్లి చేసుకొనే వ్యక్తి వేధింపులు భరించలేకే చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి తల్లితండ్రులు గాజువాక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:

ఆంక్షల వేళ.. అంతిమ యాత్రకు పోటెత్తిన జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.