ETV Bharat / state

విశాఖ ఉత్తరంలో నా గెలుపు ఖాయం : గంటా

ప్రతి పక్షనేత ఎన్నికల తర్వాత ఇంటికి వెళ్లి ఫ్యాన్ వేసుకుని గ్లాసులో టీ లేదా కాఫీ తాగుతూ కూర్చుంటారు...అఫిడవిట్ లో కేసుల వివరాలు రెండు లేదా ముూడు పేజీలుంటాయి....జగన్ కు 25 పేజీలున్నాయి - గంటా శ్రీనివాసరావు

author img

By

Published : Apr 5, 2019, 7:38 AM IST

గంటా శ్రీనివాసరావు
గంటా శ్రీనివాసరావు
ప్రతి పక్షనేత ఎన్నికల తర్వాత ఇంటికి వెళ్లి ఫ్యాన్ వేసుకుని గ్లాసులో టీ లేదా కాఫీ తాగుతారిని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్ లో కేసుల వివరాలు రెండు లేదా ముూడు పేజీలుంటాయని.. జగన్ కు 25 పేజీలున్నాయన్నారు. విశాఖ లో ఉత్తర నియోజక వర్గ అభివృద్ధి ప్రణాళిక.. 9 పేజీల విజన్ డాక్యుమెంట్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. విద్య, వైద్య, మౌలిక సదుపాయాలుకు పెద్ద పీట వేస్తూ ప్రణాళిక రూపొందించారని తెలిపారు. విశాఖ ఉత్తరంలో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2014లో భాజపాతో పొత్తు పెట్టుకుని తెదేపా ఎంతో నష్టపోయిందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్డీఏలో కలిస్తే రాష్ట్రాన్ని మోసం చేశారన్నారు. కేసీఆర్ ఆంధ్రులను అవమాన పరుస్తున్నారని మండిపడ్డారు.

Intro:ap_vja_24_04_madyam_tharalimpu_avb_c5. కృష్ణా జిల్లా ముసునూరు మండలం వేల్పుచెర్ల శివారు వెంకటాపురం రోడ్డు వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు గోపవరం నుండి వేల్పుచెర్ల ట్రాక్టర్ వాటర్ ట్యాంక్ లో తరలిస్తున్న 10 వందల 75 కోటర్స్ బాటిల్స్. ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు ట్రాక్టర్ డ్రైవర్ తో సహా నలుగురు అదుపులోకి తీసుకున్న పోలీసులు. బైట్స్ 1) సత్యనారాయణ ఎస్సై ముసునూరు. ( సార్ కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)

Body:అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిల్ ని పట్టుకున్న పోలీసులు

Conclusion:అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుకున్న పోలీసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.