మంత్రి గంటా శ్రీనివాసరావు
సొంత కారు లేని గంటాకు అప్పు ఎంతో తెలుసా? - car
మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్న విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన ఆస్తుల వివరాలు తెలుపుతూ అఫిడవిట్ సమర్పించారు. తన కుటుంబ సభ్యులకు ఎవరికీ కారు లేదని చెప్పిన గంటా... అప్పులు ఉన్నట్టు వెల్లడించారు.

మంత్రి గంటా శ్రీనివాసరావు
మంత్రి గంటా శ్రీనివాసరావు
sample description