వరుణ్ మోటార్స్‌లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం - Fire in Varun Motors with short circuit news
విశాఖలోని వరుణ్ మోటార్స్ కార్ల సర్వీసింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఆరు అంతస్తుల భవనంలో విద్యుత్ లైన్లలో షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు.