ETV Bharat / state

కంచరపాలెం రైల్వే న్యూ కోచింగ్ కాంప్లెక్స్​లో అగ్ని ప్రమాదం - Fire accident in Kancharapalem Railway New Coaching Complex

విశాఖపట్నం కంచరపాలెం రైల్వే న్యూ కోచింగ్ కాంప్లెక్స్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. రైల్వే కోచ్​లు శుభ్రం చేసే చేసే ట్రాక్​కు సమీపంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.

Fire in Kancharapalem Railway New Coaching Complex
కంచరపాలెం రైల్వే న్యూ కోచింగ్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం
author img

By

Published : Jul 3, 2020, 10:21 PM IST

విశాఖపట్నం కంచరపాలెం రైల్వే న్యూ కోచింగ్ కాంప్లెక్స్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. రైల్వే కోచ్​లు శుభ్రం చేసే ట్రాక్​కు సమీపంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.

రైల్వే బోగీల్లోని కొన్ని వ్యర్ధ పరికరాలు ఒకచోట కుప్పగా పోసి ఉంచారు. శుక్రవారం మధ్యాహ్నం వాటికి నిప్పు అంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు పెద్దగా చెలరేగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఇవీ చదవండి: విశాఖలో వామపక్షాల ఆధ్వర్యంలో కార్మికుల ఆందోళన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.