ETV Bharat / state

లగడపాటి సర్వేలను ప్రజలు నమ్మరు: దాడి - ap elections

జగన్ కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి, వైకాపా నేత దాడి వీరభద్రరావు ధీమా వ్యక్తం చేశారు. వైకాపా విజయం సాధిస్తుందన్నారు.

లగడపాటి సర్వేలను ప్రజలు నమ్మరు: దాడి
author img

By

Published : May 19, 2019, 11:41 PM IST

లగడపాటి సర్వేలను ప్రజలు నమ్మరు: దాడి

మాజీ ఎంపీ లగడపాటి సర్వేలను జనాలు నమ్మరని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో విలేకరులతో మాట్లాడిన దాడి... లగడపాటికి సర్వేల పేరుతో ప్రజలను మోసం చేయడం అలవాటుగా మారిందన్నారు. చంద్రగిరిలో రిపోలింగ్ జరుగుతుండగా ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రజలు సైకిల్ ఎక్కారని ఎలా చెబుతారని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో తెరాస ప్రభావం ఉన్నప్పటికీ... కాంగ్రెస్​కు అనుకూలంగా చెప్పి విశ్వసనీయత కొల్పోయిన విషయం గుర్తుచేశారు.

ఇదీ చదవండి...

ఆంధ్రప్రదేశ్​లో మరోసారి సైకిల్ జోరు: ఆర్జీ ఫ్లాష్ సర్వే

AP Video Delivery Log - 1600 GMT News
Sunday, 19 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1559: Switzerland Gun Law AP Clients Only 4211611
Swiss voters back tighter gun laws
AP-APTN-1530: Bulgaria EU Elections AP Clients Only 4211608
Weber: 'defend EU against nationalists'
AP-APTN-1501: Austria Government No Access Austria 4211605
Austrian president eyes Sept as for early election
AP-APTN-1445: Egypt Attack AP Clients Only 4211602
Roadside bomb wounds tourists, near Giza pyramids
AP-APTN-1439: Indonesia France Jets AP Clients Only 4211587
French fighter jets make emergency landing in Aceh
AP-APTN-1439: US PA Building Implosion AP Clients Only 4211601
Defunct steelmaker's 21-storey HQ imploded
AP-APTN-1406: Nepal India Climbers AP Clients Only 4211570
Bodies of two Indian climbers brought to Kathmandu
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.