విశాఖ పార్క్ హోటల్లో జరిగిన చోడవరం శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ కుమార్తె సుమ వివాహానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు ఉన్నారు.
అంతకు ముందు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్కు విశాఖ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు.
ఇదీచదవండి.