ETV Bharat / state

యూనియన్​ బ్యాంకు లూటీపై క్లూస్​ టీం దర్యాప్తు

author img

By

Published : Sep 30, 2019, 7:57 PM IST

విశాఖ మన్యం జి.మాడుగులలో జరిగిన బ్యాంకుపై లూటీపై.. క్లూస్​ టీం రంగంలోకి దిగింది. ఆధారాలు సేకరించింది.

యూనియన్​ బ్యాంకు లూటీపై క్లూస్​ టీం పర్యవేక్షణ

యూనియన్​ బ్యాంకు లూటీపై క్లూస్​ టీం పర్యవేక్షణ

విశాఖ జిల్లా జి. మాడుగులలో జరిగిన యూనియన్​ బ్యాంకు లూటీపై దర్యాప్తు చేసేందుకు క్లూస్​ టీం రంగంలోకి దిగింది. శనివారం అర్ధరాత్రి గ్యాస్​ కట్టర్లతో దుండగులు ఎలా ప్రవేశించారు, ఏ వాహనంపై వచ్చారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరుకు పోలీసులు నిన్న బ్యాంకు వద్దకు చేరుకున్నారు. సీసీ కెమెరాలో నిక్షిప్తమైన సమాచారాన్ని పరిశీలిస్తున్నారు. శనివారం 9 లక్షలు ముగింపు నిల్వ ఉంటుందని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు.

ఇదీ చదవండి:

యూనియన్​ బ్యాంకులో చోరీ... పోలీసుల విచారణ

Intro:గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఓ మార్ట్ వార్షికోత్సవం సందర్భంగా వచ్చిన RX100 సినిమా హీరోయిన్ పాయల్ రాజపుట్ సందడి చేసింది .Body:గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఓ మార్ట్ వార్షికోత్సవం సందర్భంగా వచ్చిన RX100 సినిమా హీరోయిన్ పాయల్ రాజపుట్ సందడి చేసింది.. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజినీ తో కలసి కేక్ కోసి అందరికీ శుభాకాంక్షలు తెలిపింది.. పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులను తన హావభావాలతో ఆకట్టుకుంది.. మాల్ లో తిరుగుతూ వినియోగదారులతో మాట్లాడింది.Conclusion:మల్లికార్జునరావు ఈటీవీ భారత్ చిలకలూరిపేట గుంటూరు జిల్లా ఫోన్ నెంబర్ 8 0 0 8 8 8 3 2 1 7
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.