కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రతి పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కుటుంబానికి రూ. 7,500 చొప్పున ఆర్థిక సాయం అందించాలని... విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓకి వినతిపత్రం అందజేశారు.
ఇదీ చూడండి: