ETV Bharat / state

కేంద్ర ప్రభుత్వానిది ప్రజా వ్యతిరేక పాలన -సీపీఐ - central government is anti-people - CPI

కేంద్రంలో భాజపా పాలన అన్ని విధాలా భ్రష్టు పట్టిందని విశాఖ నగర సీపీఐ నాయకులు ఆరోపించారు. మధురవాడ రైతు బజారు వద్ద మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ చేశారు.

central government is anti-people - CPI
కేంద్ర ప్రభుత్వానిది ప్రజా వ్యతిరేకపాలన -సిపిఐ
author img

By

Published : Sep 19, 2020, 7:56 PM IST

కేంద్రంలో భాజపా పాలన అన్ని విధాలా భ్రష్టు పట్టిందని విశాఖ నగర సీపీఐ నాయకులు ఆరోపించారు. మధురవాడ రైతు బజారు వద్ద మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజలపై వివరీతమైన భారాలు మోపుతూ..వారి జీవితాలన్ని అతలాకుతలం చేస్తున్నారని ఆవేదన చెందారు. ప్రజల సంపదను కార్పొరేట్ వర్గాలకు దోచిపెడుతోందని.. కేంద్రంలో భాజపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందని ఆక్రోశించారు. సామాజిక న్యాయం, దళితులపై దాడుల కట్టడికి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి: 'భూమి లేని గిరిజనులకు రెండు ఎకరాల చొప్పున ఇస్తాం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.