ETV Bharat / state

అరకు ఘాట్​రోడ్డులో కారు దగ్ధం - అరకులో కారు దగ్ధం

విశాఖ జిల్లా అరకులోయ ఘాట్​ రోడ్డులో ఒడిశాకు చెందిన పర్యాటకుల కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన డ్రైవర్​ వెంటనే కారును రహదారి పక్కన నిలిపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కారు 70 శాతం కాలిపోయింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి అపాయం కలగకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Car hit on Araku Ghat road
అరకు ఘాట్​రోడ్డులో కారు దగ్దం
author img

By

Published : Mar 12, 2020, 7:22 PM IST

అరకు ఘాట్​రోడ్డులో కారు దగ్దం

ఇదీ చూడండి:

విశాఖలో వైకాపా ఆవిర్భావ దినోత్సవం

అరకు ఘాట్​రోడ్డులో కారు దగ్దం

ఇదీ చూడండి:

విశాఖలో వైకాపా ఆవిర్భావ దినోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.