విశాఖ జిల్లా నర్సీపట్నం మునిసిపాలిటీ ఎన్నికల్లో భాగంగా.. తెదేపా అభ్యర్థులకు పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు బీ-ఫారాలను అందజేశారు. పురపాలక ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతితో పాటు ఆయన కుమారుడు రాజేష్ బరిలో ఉండగా.. వారికి బి-ఫారాలను అందజేశారు.
ఇదీ చదవండి: