ETV Bharat / state

ఐటీడీఏ అధికారి డా.వెంకటేశ్వర్​కు అరుణాచల్​ సీఎం ప్రశంస - visakhapatnam newsupdates

విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్​కు అరుణాచల్​ ప్రదేశ్ సీఎం పెమాఖండూ ప్రశంసించారు. కరోనా లాక్​డౌన్ సమయంలో పాడేరులో సబ్​ కలెక్టర్​గా పనిచేసేవారు. అదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్​కు చెందిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వీరిని పంపించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారని.. కొనియాడారు.

Arunachal Pradesh CM praises ITDA officer Dr Venkateshwar
ఐటీడీఏ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్​కి అరుణాచల్​ ప్రదేశ్ సీఎం ప్రశంసలు
author img

By

Published : Dec 2, 2020, 10:28 AM IST

విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్​ను అరుణాచల్​ ప్రదేశ్ సీఎం పెమాఖండూ ప్రశంసించారు. కరోనా లాక్​డౌన్ సమయంలో పాడేరులో సబ్​ కలెక్టర్​గా ఉన్న వెంకటేశ్వర్.. విశాఖలో కోవిడ్ అధికారిగానూ అందించిన సేవలను అభినందించారు.

అరుణాచల్ ప్రదేశ్​కు చెందిన చాలా మంది విద్యార్థులు జిల్లాలో చిక్కుకోగా.. వారిని సొంత ప్రాంతాలకు పంపించేందుకు చేసిన ఏర్పాట్లను సీఎం పెమా ఖండూ కొనియాడారు. ప్రస్తుతం పీఓగా పని చేస్తున్న వెంకటేశ్వర్​కు అభినందన పూర్వక సందేశాన్ని పంపించారు.

ఇదీ చదవండి:

నేడు ఏపీ - అమూల్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.