ETV Bharat / state

అనకాపల్లిలో మంగళవారం నుంచి పాక్షిక లాక్​డౌన్​ - anakapalle mla latest news

అనకాపల్లిలో పెరుగుతున్న కేసులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, వ్యాపారులు, రెవెన్యూ, పోలీసు, జీవీఎంసీ అధికారులతో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​ సమావేశమయ్యారు. మంగళవారం నుంచి పాక్షికంగా లాక్​డౌన్​ పాటించాలని నిర్ణయించారు.

anakapalle will be partial lockdown from tuesday onwards says mla
పట్టణంలోని వ్యాపారులు, పోలీసు, ఇతర శాఖ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​
author img

By

Published : Aug 10, 2020, 5:59 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలోని వ్యాపారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసు, జీవీఎంసీ అధికారులతో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​ సమావేశం నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. పరిస్థితని అదుపు చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై అధికారులతో మాట్లాడారు.

మంగళవారం నుంచి పట్టణంలో పాక్షికంగా... శని ఆదివారాలు సంపూర్ణంగా లాక్​డౌన్​ నిర్వహించాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​ సూచించారు. ఇందుకు వ్యాపారులు సమ్మతి తెలిపారు. పాక్షికంగా జరిగే లాక్​డౌన్​లో ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే దుకాణాలు తెరచి ఉంచేలా అనుమతులు ఇచ్చారు.

ఇదీ చదవండి:

కరోనాను జయించిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.