శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కిరణ్ కుమార్ నామినేషన్ వేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు.. తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నట్టు చెప్పారు.
ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా కిరణ్ నామినేషన్ - వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కిరణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
![ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా కిరణ్ నామినేషన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2738383-557-f58a706f-c35b-41a2-9ea1-b6355143d304.jpg?imwidth=3840)
ఎచ్చెర్ల వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి

testtest773727