శ్రీకాకుళం జిల్లా గార మండలం కె.మత్స్యలేశం వద్ద వంశధార నది గట్టును పటిష్ఠపరిచేందుకు రూ.7.50 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే ప్రసాదరావు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి ఘనంగా స్వాగతం పలికిన ప్రజలు.. భౌతికదూరం మరిచారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు ర్యాలీగా కొంత దూరం వెళ్లటం పలువురిని కలవరపరిచింది.
ఇదీ చదవండి: ఐదు రోజుల్లోనే 110 మందికి కరోనా పాజిటివ్