ETV Bharat / state

గాంధీకి పూజలు.. ఆ తర్వాతే పొలం పనులు

ఆ ఊరిలో మహాత్మాగాంధీని దైవంగా భావించి పూజలు చేస్తారు. ఏటా ఖరీఫ్ పనులు ప్రారంభించే ముందు ఉపవాసాలు ఉంటారు.

author img

By

Published : Aug 1, 2019, 11:14 PM IST

గాంధీ పూజ
ఆఊరిలో గాంధీనే దేవుడు

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురం గ్రామస్థులు... మహాత్మా గాంధీని దైవంగా భావించి పూజలు చేయడాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. కొన్ని దశాబ్ధాలుగా.. గ్రామంలో ఈ సంప్రదాయం నడుస్తోంది. ఏటా ఖరీఫ్ పనుల ప్రారంభించే సందర్భంగా అంతా ఉపవాసాలు ఉంటూ గ్రామం మధ్యన మహాత్ముని చిత్రపటం పెట్టి పూజలు నిర్వహిస్తుంటారు. గాంధీకి పూజలు చేసిన తర్వాత.. పొలం పనులు ప్రారంభిస్తే అంతా మేలు జరుగుతుందని వారి నమ్మకం.

ఇది కూడా చదవండి

జిల్లాలో 16 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు

Intro:ప్రభుత్వం ఇసుక రిచ్ లు తెరిపించి భవన నిర్మాణ కార్మికుల ను ఆదుకోవాలని కోరుతూ విశాఖ జిల్లా నక్కపల్లి మండలం భవన నిర్మాణ కార్మికులు తహసీల్దార్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం. అప్పలరాజు మాట్లాడుతూ గత రెండు నెలలుగా ఇసుక రవాణా నిలిచిపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక పస్తులు ఉంటున్నారని తెలిపారు. ఇంటి అద్దె లు కట్టలేక అప్పుల పాలవుతున్నారని వివరించారు. పాలకులు, అధికారులు స్పందించి తక్షణమే ఇసుక రీచ్లు తెరిచి, అందుబాటులో ఉన్న ధరలకే ఇసుక సరఫరా చేయాలని కోరారు. అన౦తరం తహసీల్దార్ కు వినతి పత్రం అందించారుBody:GConclusion:V
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.