ETV Bharat / state

'భయమెందుకురా... దిగులెందుకురా' - కరోనాపై కవిటి టీచర్ పాట

కరోనా అంటేనే భయమెందుకురా... కరోనా అంటే దిగులెందుకురా... కరోనా అంటే లాక్​డౌనురా... కరోనా అంటే హౌస్ అరెస్టురా అంటూ... శ్రీకాకుళం జిల్లా కవిటి గ్రామంలో ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడు, జానపద కళాకారుడు భగవతి కృష్ణ శర్మ అవగాహన కల్పిస్తున్నారు.

telugu teacher awareness song on corona
కరోనాపై పాట పాడిన కవిటి తెలుగు టీచర్
author img

By

Published : May 16, 2020, 12:24 PM IST

కరోనాపై పాట పాడిన కవిటి తెలుగు టీచర్

అతను ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు. జానపద నృత్యకారుడు. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్​పై పాటల రూపంలో ప్రజలను చైతన్య పరుస్తున్నారు. కనబడని శత్రువుతో పోరాటం చేస్తున్నామంటూ... డాక్టర్లు, పోలీసులకు సహకరిస్తూ ఇంట్లోనే ఉండాలంటూ పాటలతో ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అతనే శ్రీకాకుళం జిల్లా కవిటి గ్రామానికి చెందిన భగవతి కృష్ణ శర్మ. కరోనాపా ప్రజలకు అవగాహన కలిగించేలా పాటతో అతను చేసిన ప్రయత్నాన్ని మీరూ ఆలకించండి.

ఇదీ చదవండి:

'లాక్​డౌన్​ ఆంక్షల్లో జిల్లాకు ప్రజలకు కాస్త ఊరట'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.