శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి ఒడిశాకు వెళ్లే 326 జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. జోణంకి గ్రామ సమీపంలో నిర్మాణ దశలో ఉన్న కల్వర్టుపై ఓ వ్యాను కూరుకుపోయి వాహనాలు నిలిచిపోయాయి. గంటన్నర తర్వాత పొక్లెయినర్ తీసుకొచ్చి వాహనాన్ని బయటకు తీశారు.
ఇదీ చూడండి:'సమీరా' రాకెట్.. గ్రాండ్స్లామ్పై గురిపెట్టెన్