ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి - srikakulam district crime news

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బురుకిపేట గ్రామానికి చెందిన లాబర గణేష్ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గణేష్... పరిస్థితి విషమించి శనివారం చనిపోయాడు.

one man death in a road accident at burikipeta srikakulam district
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతి
author img

By

Published : Dec 27, 2020, 3:12 AM IST

రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బురుకిపేట గ్రామానికి చెందిన లాబర గణేష్ మృతి చెందాడు. గత ఆదివారం సూర్యనారాయణపురం నుంచి బురికిపేట వెళ్తుండగా ద్విచక్రవాహనం అదుపుతప్పి పంటపొలాల్లో దూసుకెళ్లింది. ఈ ఘటనలో గణేష్​ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం గణేష్​ను శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. యువకుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

ఇదీ చదవండి:

ఇళ్ల పట్టాలు ఇచ్చేది జగనన్న కాదు చంద్రన్న అట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.