ETV Bharat / state

పలాసలో స్వచ్ఛందంగా లాక్​డౌన్​ - etv bharat latest updates

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గంలో ఈనెల 19 నుంచి 25 వరకు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ను అమలు చేస్తున్నారు.

lockdown at srikakulam in palasa
పలాసలో స్వచ్ఛంధంగా లాక్​డౌన్​
author img

By

Published : Jun 19, 2020, 5:42 PM IST

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో స్వచ్ఛందంగా లాక్​డౌన్​ను నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 19 నుంచి 25 వరకు లాక్​డౌన్​ను నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యాపార లావాదేవీలకు అనుమతినిచ్చి... మధ్యాహ్నం 1 నుంచి పూర్తిస్థాయి లాక్​డౌన్​ పాటిస్తున్నారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 465 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.