ETV Bharat / state

Gas Leakage In Chemical Factory: రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్...ఒకరు మృతి - విషవాయువు లీకేజీ ఘటనలో ఒకరు మృతి.

Gas Leakage In Chemical Factory : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారవ రెవెన్యూ పరిధిలోని సరాక రసాయన పరిశ్రమలో విష వాయువు లీక్ అయ్యి ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు.

Gas Leakage In Chemical Factory
రసాయన పరిశ్రమలో గ్యాస్ లీక్...ఒకరు మృతి...
author img

By

Published : Jan 8, 2022, 3:19 PM IST

Gas Leakage In Chemical Factory : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారవ రెవెన్యూ పరిధిలోని సరాక రసాయన పరిశ్రమలో విష వాయువు లీక్ అయ్యి ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిని విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పార్వతీపురానికి చెందిన షిప్ట్ ఇన్​చార్జ్ బోగి ప్రసాదరావు మృతి చెందగా, పూసపాటిరేగ మండలం లంకలపల్లిపాలెంకు చెందిన నాగరాజు పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

నిన్న సాయంత్రం ఐదున్నర సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంగతిని కర్మాగార యాజమాన్యం గోప్యంగా ఉంచింది. జేఆర్ పురం పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి :

two died in road accident: రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.