శ్రీకాకుళం జిల్లా ఎల్ఏన్ పేట మండలంలోని కోవిలం కాలనీలో లోక కల్యాణం కోసం నవ చండీ యాగం నిర్వహించారు. ప్రముఖ పురోహితులు బ్రహ్మశ్రీ భాస్కరభట్ల వెంకట రామ దుర్గా ప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో ఈ యాగం చేశారు. యాగం చేయటం వల్ల మృత్యు భయం తొలగిపోతుందని శర్మ తెలిపారు. పార్వతీపరమేశ్వరునికి సామూహిక రుద్రాభిషేకాలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో యాగంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి చెరకు రైతులకు చక్కెరలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం