శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న ఆగూరు వెంకట్రావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై ఏసీబీ దాడి చేసింది. విశాఖపట్నంలోని ఇంటితో పాటు పైడిభీమవరం పంచాయతీ కార్యాలయంలో అనిశా అధికారులు తనిఖీలు చేశారు. వంగర మండలం అరసాడలోని వెంకట్రావు బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు చేశారు.
ఇదీచదవండి
విచారణ కోసం.. వివేక మాజీ డ్రైవర్ను దిల్లీ తీసుకెళ్లిన సీబీఐ