ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం గుంటుపల్లిలో స్థానికులకు గోవిందరావు యూత్ సభ్యులు కూరగాయలు, పళ్లు పంపిణీ చేశారు. 2 లక్షల రూపాయలతో 500 కుటుంబాలకు సరుకులు పంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: 'చంద్రబాబుపై కక్షతోనే రాజధాని మార్పు నిర్ణయం'