మరణంలోనూ వీడని బంధం.. ఒకే రోజు భార్యాభర్తలు మృతి..! - undefined
ప్రకాశం జిల్లా గిద్దలూరులో విషాదం జరిగింది. నిన్న ఉదయం 9 గంటలకు భర్త మృతి చెందగా... రాత్రి పది గంటల సమయంలో భార్య మృతి చెందింది. మరణంలోనూ బంధం వీడని ఆ భార్యాభర్తల మృతి కుటుంబీకులను కలిచివేసింది. మృతుల పిల్లలు, బంధువులు తీవ్ర మనో వేదనకు గురయ్యారు. మృతదేహాల వద్ద వారి పిల్లలు విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.
ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలో ,ఒక కుటుంబంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది నిన్న ఉదయం 9 గంటలకు భర్త మృతి చెందగా రాత్రి పది గంటల సమయంలో భార్య కూడా మృతి చెందింది. మరణంలో కూడా బంధం వీడని ఆ భార్యాభర్తల మృతి , వారి కుటుంబంలోని పిల్లలు, బంధువులు తీవ్ర మనో వేదనకు గురయ్యారు .చుట్టుపక్కల ప్రజలు బాధను వ్యక్తం చేస్తూ వారి పిల్లలను పరామర్శిస్తారు. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు కూడా కంటనీరు పెట్టుకోవడం దృశ్యాలు అక్కడికి వచ్చే వారిని కలిచివేసింది
Body:AP_ONG_22_24_DAMPATULU SAME DAY MRUTI _AVB_AP10135
Conclusion:AP_ONG_22_24_DAMPATULU SAME DAY MRUTI _AVB_AP10135