అంతర్ జిల్లా దొంగల అరెస్టు
ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్.. రూ.2.30 లక్షలు స్వాధీనం - latest robbery news in prakasam district
ప్రకాశం జిల్లా జగ్గంభొట్లకృష్ణాపురం రైల్వే గేటు వద్ద ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.35 లక్షల బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ ఈనెల 16న కంభం పట్టణంలోని రెండు ఇళ్లల్లో చోరికి పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. వీరు కర్నూలు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

జగ్గంభొట్లకృష్ణాపురంలో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్