కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు ఉదయం 9 గంటల లోపే తమకు కావలసిన నిత్యావసర సరుకులు, కురగాయలు తీసుకెళ్తున్నారు. 9 దాటిన తరువాత ఎవరూ అనవసరంగా రోడ్లపైకి రాకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఫలితంగా.. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.
ఇదీ చదవండి: