ప్రకాశం జిల్లా మార్టురులో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రన్ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై శివకుమార్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసు అమరవీరుల ఆశయాలు కొనసాగించడమే వారికి మనమిచ్చే ఘన నివాళి అన్నారు. ర్యాలీలో పోలీసులు, స్థానికులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి